AllinOne Social Media Mobile Apps సోషల్ మీడియా మొబైల్ యాప్స్ ఎక్కువగా ఉండడం వలన, ఇంకా ఆ మొబైల్ యాప్స్ ఫైలు సైజు కూడా సాదారణ మొబైల్ యాప్స్ కన్నా అధికంగానే ఉంటాయి. ఎక్కువ సోషల్ మీడియా ఎక్కౌంట్లు కలిగి ఉంటే, ఎక్కువ సోషల్ మీడియా మొబైల్ యాప్స్ స్మార్ట్ ఫోనులో తప్పక ఉండాలి. ఇంకా ఆ సోషల్ మీడియా మొబైల్ యాప్స్ వాడుతున్న కొలది, ఆ మొబైల్ యాప్స్ యెక్క ఫైలుసైజు పెరుగుతూ ఫోనులో స్టోరేజిని ఆక్రమిస్తూ ఉంటాయి. AllinOne Social Media Mobile Apps